- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > Adipurush :ప్రభాస్ దెబ్బకు బుకింగ్ సైట్స్ క్రాష్.. మళ్లీ ఓపెన్ అయ్యేది ఎప్పుడో..?
Adipurush :ప్రభాస్ దెబ్బకు బుకింగ్ సైట్స్ క్రాష్.. మళ్లీ ఓపెన్ అయ్యేది ఎప్పుడో..?

X
దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ మూవీ జూన్-16 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే... ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం సాయంత్రం బుక్ మై షోలో ఓపెన్ అయ్యాయి. దీంతో సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా టికెట్స్ బుకింగ్ కోసం ఆసక్తి చూపించారు. దాంతో ప్రభాస్ దెబ్బకు బుక్ మై షో క్రాష్ అయింది. అయితే మరల ఎప్పుడు ఓపెన్ అయింది..? ఇంకా టికెట్స్ ఉన్నాయా లేదా..? అనే పూర్తి వివరాలకోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
AP Cm Jagan: ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్
Adipurush OTT Release Date 2023 "ఆదిపురుష్" ఓటిటీ డేట్ పై క్లారిటీ
Next Story