అందాల తరాల సోయగాలు

by Admin |   ( Updated:2023-01-28 14:41:46.0  )
అందాల తరాల సోయగాలు
X



బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినప్పటికీ శ్రీదేవి కూతురిగా ఆమె అందరికీ సుపరిచితమే. తెలుగు టాప్ హీరోలైన రామ్‌ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లపై తనకున్న అభిమానాన్ని పలు ఇంటర్వ్యూల్లో నిర్మోహమాటంగా చెప్పింది. దీంతో తెలుగు ఫ్యాన్స్‌ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తుంటారు. అంతేగాక, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలను జాన్వీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.




READ MORE

ఉత్కంఠ రేపుతున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ' టీజర్

Advertisement

Next Story