- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆన్ స్క్రీన్‌లో అన్నయ్య.. ఆఫ్ స్క్రీన్‌లో రేప్ చేస్తా.. ప్రభాస్‌పై నటి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి ఇందు కుసుమ చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన బుట్టబొమ్మ, మెరిసే మెరిసే, రాజా రాజా చోర, గాలివాన వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో దర్శకులు తేజ, బుచ్చిబాబు ఇలా చాలా మందితో కనిపిస్తూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఫొటోలు షేర్ చేస్తుంది.
అయితే చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉంటోన్న ఇందు.. ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇందు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇందును ప్రభాస్ పక్కన చెల్లిగా నటించే ఛాన్స్ వస్తే.. నటిస్తారా? అని యాంకర్ అడగ్గా.. దానికి ఈ అమ్మడు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘‘ ఆన్ స్క్రీన్‌లో చెల్లిగా చేస్తా.. ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్’ను రేప్ చేస్తానంటూ చెప్పడంతో యాంకర్ నోరేళ్లబెట్టేశాడు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన వారు ఇలాంటి మాటలు ఓ నటుడు లేదా హీరో మాట్లాడితే సింగర్ చిన్మయి ఊరుకునేది కాదు పెద్ద రచ్చ చేసేదని అనుకుంటున్నారు.
Read More: సినీ ప్రియులకు పండగే.. ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..