- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Actress Sadha: నితిన్‌తో ఐటెమ్ సాంగ్‌కు నో చెప్పిన సదా!
దిశ, సినిమా : Actress Sadha Refuses Item Song for Macherla Niyojakavargam| నితిన్, సదా జంటగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం 'జయం'. 2002లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీలోని 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్ పాపులారిటీ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నితిన్ అప్‌కమింగ్ ఫిల్మ్ 'మాచర్ల నియోజకవర్గం' నుంచి ఇటీవలే విడుదల చేసిన 'రా రా రెడ్డి' ఐటెమ్ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో హీరోయిన్ అంజలి గ్లామరస్‌గా కనిపించగా.. 'రాను రాను అంటూనే చిన్నదో' పాటకు ఇది రీమిక్స్ వెర్షన్‌గా గుర్తించబడుతోంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే! నిజంగానే ఆ పాటను రీమిక్స్ చేయాలనుకున్న నితిన్.. అందుకోసం సదాను సంప్రదించారని, కానీ ఆమె నో చెప్పిందని సమాచారం. అయితే అభిమానులు మాత్రం మళ్లీ 20 ఏళ్ల తర్వాత నితిన్, సదా ఇదే పాట రీమిక్స్‌లో కనిపించి ఉంటే సూపర్ హిట్ అయ్యుండేదని భావిస్తున్నారు. ఈ పాట కోసమైనా సినిమాకు రిపీట్ ఆడియన్స్ పెరిగేవారని, సదా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: అర్జున్ రెడ్డితో డేటింగ్ చేస్తానంటున్న బాలీవుడ్ నటి
- Tags
- Sadha