- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Billy Porter : తన భర్తతో విడాకులు తీసుకున్న నటుడు బిల్లీ పోర్టర్
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ హర్రర్ స్టోరీ నటుడు బిల్లీ పోర్టర్ అతని భర్త ఆడమ్ స్మిత్ వివాహమైన ఆరేళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2017లో వీరిద్దరూ వివాహం చేసుకోగా.. సినీ ఇండస్ట్రీలో మొదటి స్వలింగ వివాహం గా నిలిచిపోయింది. ఓ నివేదిక ప్రకారం వీరిద్దరూ 2009లో డిన్నర్ పార్టీలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఏడు నెలల పాటు డేటింగ్ చేసి విడిపోయారు. మళ్లీ ఐదేళ్లకు 2017 కు ముందు కలుసుకున్నారు. దీంతో వారి ప్రేమను మళ్లీ పునరుజ్జీవింపజేసారు. రెండోసారి సమయాన్ని వృధా చేయకుండా.. 2017 జనవరిలో వివాహం చేసుకున్నారు. దాదారు 6 సంవత్సరాలు కలిసి జీవించిన వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
Read More: ‘సలార్’ టీజర్ అనుకున్నంతగా ఏం లేదు.. అంటూ తేల్చేసిన నెటిజన్లు
Advertisement
Next Story