- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుర్ర హీరోయిన్‌తో పొలిటిషన్ రాసలీలలు.. ఒక్క నైట్‌కు ఎన్ని కోట్లో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లు అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటజీ తెచ్చుకుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకు ఎంత కష్టపడినా అస్సలు సక్సెస్ కాలేకపోతారు. కాగా అలాంటి హీరోయిన్లు దర్శక, నిర్మాతలతో ఎఫైర్లు పెట్టుకుంటారంటూ సోషల్ మీడియాలో వార్తలు తరచూగా వింటూనే ఉంటాం. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు స్టార్ క్రికెటర్లతో, సింగర్స్‌తో రిలేషన్ పెట్టుకుంటారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న ఓ కుర్ర హీరోయిన్ డబ్బుల కోసం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుందని నెట్టింట ఓ వార్త కుదిపేస్తుంది. అటు భార్య కాదు.. ఇటు లవర్ కాదు.. అవసరమైనప్పుడు పొలిటిషియన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లి తాగి, అతడితో ఎంజాయ్ చేసి.. తిరిగి ఇంటికి వెళ్తుందట. కేవలం రెండ్రోజులు ఆమెతో గడిపినందుకు ఆ పొలిటిషియన్ ఏకంగా రూ. 2 కోట్లు బహుమతిగా ఇచ్చాడట. ప్రస్తుతం ఈ వార్త అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.