ప్రముఖ యూట్యూబర్‌కు ప్రమాదం.. ఫాలోవర్స్‌ విజ్ఞప్తి ఇదే!

by Anjali |
ప్రముఖ యూట్యూబర్‌కు ప్రమాదం.. ఫాలోవర్స్‌ విజ్ఞప్తి ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కోయంబత్తూరుకు చెందిన వాసన్‌ ట్విన్‌ థ్రోట్లర్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించి.. ప్రముఖ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కొత్త బైక్స్‌ విశేషాలు, వాటి టెస్ట్‌ రైడ్‌, బైక్‌పై విహార యాత్రలు.. ఇలా ఎక్కువగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి వీడియోలు పోస్ట్‌ చేస్తుంటాడు. తాజాగా ఆయన బైక్ స్టంట్స్ చేయడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వాహన్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ‘‘మీరు ఇలాంటి స్టంట్స్‌ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’’ అంటూ వాహన్ ఫాలోవర్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. వాసన్‌ వాసన్‌పై తమిళనాడు పోలీసులు ఇటీవల ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు నమోదు చేశారు. అయినా తన పద్ధతి మార్చుకోలేదంటూ మరికొందరు ఆయన్ను తప్పుబడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed