69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప)

by GSrikanth |   ( Updated:2023-08-24 12:31:39.0  )
69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప)
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’‌ను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటులకు అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Read More: 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’

Advertisement

Next Story