- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సూత్ర వెడ్డింగ్ ఎగ్జిబిషన్‌లో మెరిసిన మోడల్స్
by Shyam |

X
దిశ, బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం సూత్ర వెడ్డింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి సినీ తారలు లావణ్య శర్మ, రితికా చక్రవర్తి ముఖ్య అతిథిలుగా హాజరై సందడి చేశారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల డిజైనర్లు తయారు చేసిన డిజైనరీ ఆభరణాలు, దుస్తులను ఉంచారు. ఈనెల 21వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వహకురాలు ఉమేష్ మాధ్యన్ తెలిపారు.
Next Story