- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుబ్బయ్య కుటుంబానికి రూ.20 లక్షల సాయం..
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : టీడీపీ అధికారప్రతినిధి సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పార్టీ తరపున రూ.20 లక్షలు ప్రకటించారు. కడప జిల్లా పొద్దుటూరులో గురువారం సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్బయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. సుబ్బయ్య పిల్లలను చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పారు. సుబ్బయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 15 రోజుల్లోగా పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకపోతే రాయలసీమవ్యాప్తంగా ఉద్యమిస్తామని లోకేష్ హెచ్చరించారు.
Advertisement
Next Story