- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సున్నం రాజయ్య సేవలు మరువలేం..

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు యోధుడు సున్నం రాజయ్య ఆకస్మిక మరణంపై ప్రస్తుత భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజయ్య భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మంగళవారం భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో కలసి నివాళ్లర్పించారు.
Next Story