- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాలా పరివాహక ప్రజలు అప్రమత్తం..!
by Shyam |

X
దిశ, ముషీరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాలా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని నాల పరివాహక ప్రాంతాలైన అడిక్మెట్ డివిజన్ నాగమయ్య కుంట, గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్, సబర్మతి నగర్లలో శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ పర్యటనలో టీఆర్ఎస్ నాయకులు ముఠా నరేష్, ప్రభాకర్, జై సింహ, ముకుంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story