కరోనాపై ఎమ్మేల్యే అవగాహన

by Shyam |
కరోనాపై ఎమ్మేల్యే అవగాహన
X

దిశ నల్లగొండ:తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో కలియదిరుగుతూ కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులతో మాట్లాడుతూ బయటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించాలని కోరారు. పక్క రాష్ట్రాలు, బయటి దేశాల నుంచి వచ్చిన వారిని బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
Tags: mla gadhari kishore compain, corona virus,No one goes out

Advertisement

Next Story