- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల రక్తదానం
by Shyam |
X
దిశ, మహబూబ్‌నగర్: రక్త దాతలు దేవుళ్లతో సమానమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ సమావేశం వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సహకారంతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులు, అత్యవసరమైన వారికోసం ప్రస్తుతం జిల్లాలో రక్తం అందుబాటులో లేదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని మంత్రి పిలుపు ఇచ్చారు.
Tags: Mahabubnagar, blood donation, minister v. srinivas goud
Advertisement
Next Story