- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఆకస్మిక పర్యటన
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా పర్యటించారు. సోమవారం సాయంత్రం ఆయన మెట్టుగడ్డ వద్ద నిర్మిస్తున్న వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా బస్ స్టాప్ వద్ద పండ్లు అమ్ముకునే వారికోసం నిర్మిస్తున్న స్ట్రీట్ వెండర్ షాప్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్ట్రీట్ వెండోర్స్‌తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
tag: minister, srinivas goud, sudden visit, Mahbubnagar
Advertisement
Next Story