ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపును పాటిద్దాం

by Shyam |
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపును పాటిద్దాం
X

దిశ, వరంగల్: కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు రాత్రి 9గంటల నుంచి 9 నిమిషాల పాటు అందరం ఇంట్లో లైట్లు స్వచ్ఛందంగా ఆఫ్ చేసి లాక్ డౌన్‌కు మద్దతు పలకాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కరోనా కట్టడిలో భాగంగా మనమందరం భాగస్వాములం అవుదామన్నారు. రానున్న రోజుల్లో సంతోషకరమైన జీవనం కోసం ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Tags: prime minister modi, cm kcr, follow all people, minister dayakar, corona

Advertisement

Next Story

Most Viewed