- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: అకాల వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న పంటలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహేశ్వరం మండల పరిధిలోని నాగిరెడ్డి పల్లి, హాబీబుల్లా గూడ, గొల్లూర్, అమీర్ పేట్, పెద్దమ్మ తాండ గ్రామాల్లో వారు పర్యటించి, దెబ్బతిన్న పంటలు, కూలిన ఇళ్లు, విద్యుత్ స్తంభలను పరిశీలించారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Tags: minister sabitha indrareddy, imature rains, rangareddy, maheshwaram, damaged crops, zp chair person anitha reddy
Advertisement
Next Story