- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్ : రానున్న పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు.
ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ముంపునకు గురై కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యేలు భరోసా కల్పించాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.
Advertisement
Next Story