- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పట్నం రినీష్ రెడ్డిని అభినందించిన కేటీఆర్…
by Shyam |

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రినీష్ ఎడ్యూకేషనల్ సోసైటీ ఎండి రినీష్ రెడ్డి స్పందించారు. ప్రజారోగ్యానికి తమవంతుగా అధునాతన ఏసీ అంబులెన్స్ కొనుగోలుకు కోసం రూ. 20.50 లక్షల చెక్కును కేటీఆర్‌కు రినీష్ రెడ్డి అందజేశారు. ఈ చెక్కును ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సోమవారం ప్రగతి భవన్‌లో పట్నం రీనిష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రీనిష్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు.
Next Story