నిమ్మగడ్డ హుందాగా వ్యవహరించాలి :కొడాలి

by Anukaran |
Kodali Nani
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై కొడాలి నాని స్పందించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని విమర్శించారు. రాజ్యాంగ హోదాలో ఉన్న నిమ్మగడ్డ హుందాగా వ్యవహరించాలన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామనడం నిమ్మగడ్డ అవివేకమని కొడాలి నాని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed