- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒరిస్సాలో మంత్రి జగదీష్ రెడ్డికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు ఒరిస్సా రాష్ట్రం పూరీలోని సముద్రం ఒడ్డున ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ శిల్పాలు కూడా ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కీసర వేణుగోపాల్ రెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story