- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిడతలతో జాగ్రత్త వహించండి: ఇంద్రకరణ్ రెడ్డి
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: రాష్ట్రానికి మిడతల దాడి పొంచి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మిడతల నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మిడతల దండును సామూహికంగా నివారించేందుకు రైతులలో చైతన్యం కల్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
Advertisement
Next Story