- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రైతు బజార్‌ను తనిఖీ చేసిన హరీశ్‌రావు
by Shyam |

X
దిశ, గజ్వేల్: రాజీవ్ రహదారిపై పాతురు వద్ద ఉన్న మోడల్ రైతు బజార్‌ను మంత్రి హరీశ్‌రావు తనిఖీ చేశారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో సందర్శించారు. అక్కడి సమస్యలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.
Next Story