ప్రతిపక్షాలపై మంత్రి జయరాం ఫైర్

by srinivas |
ప్రతిపక్షాలపై మంత్రి జయరాం ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాలు మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాలు అనవసరంగా నాపై బుద్దజల్లుతున్నాయని అన్నారు. ఆరోపణలకు ఎక్కడా అవకాశం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారని తెలిపారు. అంతేగాకుండా నాపై మోపిన అభియోగాలు ఎక్కడా నిరూపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆస్కారం లేకుండా పనిచేయాలనేదే తమ లక్ష్యం అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed