- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి 8.30గంటలకు మీడియా ముందుకు ‘ఈటల’
X
దిశ, వెబ్‌డెస్క్ : తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆయన మీడియా ముందుకు రానున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో వందల ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను కబ్జా చేయడమే కాకుండా, ప్రశ్నించిన రైతులను బెదిరింపులకు గురిచేసినట్లు మంత్రి ఈటల పై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన సీఎం కేసీఆర్ ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని సీఎస్ సోమేష్ కుమార్, విజిలెన్స్ డీజీని ఆదేశించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story