కోర్టులతో అడ్డుకుంటున్నారు -మంత్రి బాలినేని

by srinivas |
కోర్టులతో అడ్డుకుంటున్నారు -మంత్రి బాలినేని
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి సంక్షేమ పథకాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు హయాంలో కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించారని, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే తమ ప్రయత్నమని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story