- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేశ్ ఉత్సవాలను చేసుకోవద్దని ఎవరన్నరు : మంత్రి అవంతి
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : వినాయక చవితి పండుగను చేసుకోవద్దని ఏపీ ప్రభుత్వం చెప్పలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే వినాయకుడి పూజ చేసుకోవాలని సూచించామన్నారు. సామూహికంగా వద్దని మాత్రమే చెప్పామని చెప్పుకొచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వినాయకచవితి ఉత్సవాలను బీజేపీ, టీడీపీలు రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. సీఎం జగన్ హిందూ వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని.. సర్వమతాలను గౌరవిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story