టీడీపీ, బీజేపీకి మంత్రి అనిల్ సవాల్

by srinivas |
anilkumar yadav minister ap
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, బీజేపీ నేతలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ 25 శాతం, బీజేపీ 5 శాతం సీట్లు కూడా గెలుచుకోలేవని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గెలవకపోతే పార్టీలు మూసేసుకుంటారా అని సవాల్ విసిరారు. గెలిస్తే టీడీపీ, బీజేపీ నేతలు ఏం చెబితే అది చేస్తామని తెలిపారు. చంద్రబాబు కుట్రలో భాగమే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

Advertisement

Next Story