- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి ఆళ్ల నాని సీరియస్…. ఎందుకంటే !
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయమైన ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ ఆస్పత్రిలో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తిపై అలిపిరి పీఎస్‌లో డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ఫిర్యాదు చేశారు.
Next Story