- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓవైసీ సీరియస్.. ఎంఐఎం కమిటీలు రద్దు

X
దిశ,వెబ్ డెస్క్: ఆదిలాబాద్‌లో కాల్పుల ఘటనపై ఓవైసీ సోదరులు సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎంఐఎం కమిటీలను రద్దు చేస్తూ అసదుద్దీన్ ఓవైసీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి ఫారూఖ్‌ను ఎంఐఎం అధినేత తొలగించారు. త్వరలోనే ఆదిలాబాద్ కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేయనున్నారు. కాగా ఆదిలాబాద్ తాటి గూడలో పాత కక్షలకు తోడు.. పిల్లల మధ్య జరిగిన క్రికెట్ గొడవ నేపథ్యంలో ఎంఐఎం నేత ఫరూక్ తన ప్రత్యర్థులపై శుక్రవారం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Next Story