- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్‌తో ఎమ్ఐఎమ్ అధినేత భేటీ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌తో ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించే అశకావం ఉన్నట్టు సమాచారం. కాగా కోవిడ్ నియంత్రణలో కేంద్రం ప్రభుత్వం విఫలం అయిందని, ఇటీవల ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story