- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో షాక్.. త్వరలో పెరగనున్న పాల ధర!
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాల ధరలు పెరగనున్నాయి. రాష్ట్రంలో వివిధ పాల డెయిరీల ప్రతినిధులు ఇటీవల సమావేశమై లీటరుకు కనీసంగా రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించారు. డీజిల్ ధరల పెంపుతో రవాణా భారం పెరిగిందని, వాటిని అధిగమించేందుకు మరో మార్గం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. అన్ని డెయిరీలు ఒకే ఆలోచనతో ఉన్నందున ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో టోన్డ్ మిల్క్ లీటరుకు దాదాపు రూ.50, క్రీమ్ మిల్కు దాదాపు రూ.64గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధర పెరగడంతో పాల సరఫరాకు వినియోగిస్తున్న వాహనాల నిర్వహణ ఖర్చు పెరిగిందని అందువల్లే ధర పెంచాల్సి వస్తోందని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక డెయిరీ యజమాని వివరించారు.
Advertisement
Next Story