- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై పోరాటానికి… వెల్లువలా విరాళాలు
దిశ, ఖమ్మం: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఖమ్మం జిల్లాలోని వ్యాపారులు, కాంట్రాక్టర్లు, విద్యాసంస్థల యజమానులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. బుధవారం పలువురు దాతలు మంత్రి అజయ్‌కుమార్‌కు చెక్కుల రూపంలో విరాళాలను అందజేశారు. ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.5,11,000, బోడపట్ల వెంకన్న కాంట్రాక్టర్ రూ.3,00,000, వత్సవాయి రవి బాలాజీ ఎస్టేట్స్ రూ.3,00,000, వాసుదేవరావు కాంట్రాక్టర్ రూ.2,00,000, జిల్లా పెట్రోల్ బంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవి రూ.2,00,000, మంద కృష్ణ చార్టెడ్ అకౌంటెంట్ రూ.1,50,000, డా. గురునాథ్ రావు రూ.1,50,000, డా.గంగరాజు రూ.1,00,000, జోగేశ్వర రావు, పీఏసీఎస్ చైర్మన్ దమ్మపేట రూ.1,00,000, అంకినీడు ప్రసాద్ కాంట్రాక్టర్ రూ.1,00,000, వంకాయలపటి కిరణ్, డా. సురేష్, డాల్ఫిన్ డయాగ్నోస్టిక్స్ రూ.1,00,000, డా. గోర్కే రూ.50,000, డా.గురునాథ్ రావు రూ.50,000, డా. కె ధనమూర్తి రూ.50,000, బెల్లం మనోహర్ రావు రూ.50,000, సామినేని చిన్న వెంకటయ్య కాంట్రాక్టర్ రూ.50,000, భూమా సూర్యనారాయణ, సుంకర నర్సింహరావు బులియన్ మార్కెట్ రూ.50,000, వేములపల్లి వెంకన్న, సాయి మందిర్ రూ.50,000, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, ఐఎంఏ అధ్యక్షుడు రూ.50,000, డాక్టర్ సుష్మ ప్రణీత, డాక్టర్ చిట్టి, శ్రీ నిర్వాణ ఆసుపత్రి రూ.50,000లను అందజేశారు.
tags : Merchants, donated, Minister Puvvada Ajay Kumar, khammam