మేమంతా ఆ కేంద్రాలకు వెళ్లాల్సిందేనా?

by Shamantha N |   ( Updated:2020-03-14 00:26:50.0  )
మేమంతా ఆ కేంద్రాలకు వెళ్లాల్సిందేనా?
X

తనతోపాటు తన భార్యకూ బర్త్ సర్టిఫికెట్లు లేవని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. దీంతో తమ జాతీయతను ఎలా నిరూపించుకోవాలని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలకుగాను 61 మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని, మేమంతా నిర్భంధ కేంద్రాలకు వెళ్లాల్సిందేనా అని ప్రశ్నించారు. ముందుగా కేంద్ర మంత్రులు బర్త్ సర్టిఫికెట్లను చూపించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

tag; cm kejriwal, nrc, npr, birth certificate

Advertisement

Next Story

Most Viewed