- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ అగ్నిప్రమాదం.. 17 ఫైరింజిన్లతో..
X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 17 ఫైరింజిన్లతో మంటలార్పుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ డెనిమ్ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు.
విషయం తెలుసుకున్న వెంటనే 17 ఫైరింజిన్లు ఘటనా స్థలికి చేరుకుని ఎగిసిడుతున్న మంటలను ఫైరి సిబ్బంది ఆర్పివేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story