- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇకపై రెండు గంటలే మార్కెట్..!
by Aamani |

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా వ్యాప్తి దృష్ట్యా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండు గంటలు మాత్రమే మార్కెట్ తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. మంగళవారం నుంచి మార్కెట్, కిరాణం, ఇతర షాపులు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని కోరారు. నిబంధలనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Next Story