- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు
X
దిశ, భద్రాచలం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లా అంబగార్ చౌకీ ఏరియాలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. మొహ్లా డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని పార్థి – పర్వీదిహ్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక ప్రొక్లైన్, రెండు మిక్సింగ్ మిషన్లు, ఒక హైడ్రా యంత్రం దగ్ధమైనట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాల సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
Advertisement
Next Story