- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవుల్లో ఉత్కంఠ… నేటి నుంచి వారోత్సవాలు
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎదురుకాల్పులు చోటుచేసుకుని, ఇద్దరు మావోలు హతం అయిన సంగతీ తెలిసిందే. అంతేగాకుండా ఈ కాల్పుల్లో తప్పించుకున్న ఇతర మావోలు, కీలక నేత భాస్కర్ కోసం పోలీసులకు దాదాపు 400 మంది పోలీసులతో అసిఫాబాద్ అడవుల్లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో అడవుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Advertisement
Next Story