- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నైలో దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై దాడులు ఆగడంలేదు. తాజాగా.. తమిళనాడులో కాలేజీ యువతిని ఓ కిరాతకుడు నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఉన్న మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని హత్యకు గురైంది. గురువారం మధ్నాహ్నం సమయంలో తంబరం రైల్వే స్టేషన్ సమీపంలో ఆ యువతిని దుండగుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story