- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా సోదరులు చెట్టు నరికేశారు.. చర్యలు తీసుకోండి
X
దిశ, జగిత్యాల: తాను నాటిన చెట్టును నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి నిరసన చేశాడు. సోమవారం జగిత్యాల పట్టణంలోని ఎల్జీరామ్ లాడ్జీ వెనుక నివసిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగాడు. తనకు రావాల్సిన ఆస్తి తమ సోదరులు ఇవ్వడం లేదని, అంతేగాకుండా.. తాను రెండేండ్ల క్రితం నాటిన చెట్టును, నామీద కోపంతో కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలాని చెబుతుంటే మరోవైపు నాటిన చెట్లను కొట్టేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు స్పందించి చెట్టును నరికిన రాజేశం అనే వ్యక్తికి రూ. 5 వేల జరిమానా విధించి, అదే స్థలంలో మరో మొక్క నాటించారు. దీంతో ప్రభాకర్ నిరసన విరమించారు.
Advertisement
Next Story