కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన 12 ఏళ్ల బాలుడు

by Shamantha N |
కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన 12 ఏళ్ల బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాంనగర్‌లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి కోసి నది ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన 12 ఏళ్ల బాలుడు వెంటనే నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. బాలుడు చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed