- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
by Shyam |
X
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న గడ్డిని ట్రాక్టర్ సహాయంతో తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తో సహా వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. తొంగుట మండలం పల్లెపహడ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తోగుట యాదగిరి (45) గా గుర్తించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Advertisement
Next Story