- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కీలక ప్రకటన.. వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. ఎన్నికల్లో మమతా బెనర్జీ 200 పైగా సీట్లు సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 16 మంది చనిపోయినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే, వీరిలో ఎక్కువ మంది బీజేపీ, టీఎంసీకి చెందిన వారే ఉన్నట్టు తెలిపారు. ఈ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు దీదీ ప్రకటించారు. అలాగే కూచ్బీహార్ బాధితుల కుటుంబాలకు హోం గార్డు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అయితే, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నాయకులే హింసను ప్రేరేపించారని మమత విమర్శించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభించిందని తెలిపారు.
Next Story