- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీల్ చైర్ పై దీదీ రోడ్ షో
X
దిశ,వెబ్డెస్క్ : పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ లో జరిగిన ర్యాలీలో కాలికి గాయాలైన మమతా బెనర్జీ ఈ రోజు మధ్యాహ్నం ప్రచారంలో పాల్గొననున్నట్లు తృణముల్ కాంగ్రెస్ తెలిపింది.
మమతాబెనర్జీ గాంధీ మూర్తి నుంచి హజ్రా వరకు వీల్ చైర్ పై రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. అయితే దీదీ ఈరోజు మధ్యాహ్నం హజ్రాలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే రోజు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయాల్సీ ఉండగా అది వాయిదా వేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నందీ గ్రామ్ లో దీదీ కాలికి గాయం అయిన తర్వాత జరిగే మొదటి బహిరంగ సభ ఇది.
Advertisement
Next Story