- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నందిగ్రామ్‌లో ఉత్కంఠ.. మమతా వెనుకంజ.. ఆధిక్యంలో ఆ పార్టీ
X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ పార్టీ మధ్య హోరా హోరీగా పోటీ జరుగుతోంది. ఇప్పటి వరకు టీఎంసీ 165 స్థానాలకు అధిక్యంలోకి రాగా.. బీజేపీ 115 చోట్ల ఆధిక్యంలో ఉంది. అయితే మమతా బెనర్జీ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకున్న నందిగ్రామ్‌లో మాత్రం ఆమెకు ప్రత్యర్థి సువేందు అధికారి చుక్కలు చూపిస్తున్నాడు. కౌంటింగ్ ప్రారంభం అయిన అరగంట వరకూ ఆమె వెనుకంజలో ఉండగా, అనంతరం కాసేపటి తర్వాత మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇందులో సువేందు ఆధిక్యంలోకి రావడం విశేషం. ప్రస్తుతం 7,287 ఓట్ల వెనుకంజలో మమతా కొనసాగుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Advertisement
Next Story