- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. నామినేషన్ వేసిన మల్లికార్జున్
X
దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని దోమల పెంట గ్రామానికి చెందిన మల్లికార్జున్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అమ్రాబాద్ ఎంపీపీ అవుట శ్రీనివాసులు, ఎంపీటీసీ మన్ననూరు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు ఉన్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, నామినేషన్ దాఖలు అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story