- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పూలే ఆశయ సాధనకు కేసీఆర్ కృషి : ఎంపీ
by Sridhar Babu |

X
దిశ, నల్లగొండ: మహాత్మ జ్యోతిబా పూలే 193వ జయంతి కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్‌లోని పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ, పిల్లి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణలు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే ఆశయ సాధనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అనేకమైన పథకాలను ప్రవేశపెడుతూ.. బలహీన వర్గాల విద్య అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
Tags: Jyotirao Phule, Jayanti, program, Suryapet, nalgonda, mp lingaiah
Next Story