- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత మార్పిడులు ప్రోత్సహిస్తున్న పవణ్ కళ్యాణ్.. హిందువుగా బాధ పడుతున్నా..
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాదవీలత. క్రిస్మస్ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతూ ఆన్ లైన్ లో పోస్ట్ పెట్టారు. దానిపై స్పందించిన మాధవీలత మీ వ్యాఖ్యలు చూస్తుంటే మతమార్పిడులను మీరే ప్రోత్సహిస్తున్నట్టుంది అంటూ కౌంటర్ వేశారు. క్రిస్మస్ విషెస్ చెప్పాలనుకుంటే చెప్పండి అందులో మాకేమి అభ్యంతరం లేదు. కానీ మీరేదో మాకు బైబిల్ బోధిస్తున్నట్టు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
క్రీస్తును ఫాలో అయ్యే వారికి విషెస్ చెప్పండి, మానవాళికి లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు అంటూ తెగ ఫైర్ అయ్యారు. మీరు విష్ చేసిన విధానం నాకు నచ్చలేదు, ఆయన యూదులకు మాత్రమే ప్రేమను పంచాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ పోస్ట్ ను పబ్లిష్ చేస్తున్న వారికి చెప్పండి ఒళ్లు దగ్గర పెట్టుకోమని అంటూ రెచ్చిపోయారు. ఒక హిందువుగా మీ పోస్ట్ పట్ల బాధగా ఉంది అంటూ సెటైర్లు వేసింది.