సార్.. నా బిడ్డ పెండ్లికి రండి

by Sridhar Babu |
Madhan-Lal-1
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం వైరా మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ మర్యాదపూర్వకంగా కలిసి తన కూతురు వివాహ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. నవంబర్ 11న మదన్ లాల్ గారి కూతురు వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను మదన్ లాల్ కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Advertisement

Next Story