- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్ ఉల్లంఘన.. వందల మందితో చేపల వేట
X
దిశ, వరంగల్:
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండగా కొంతమంది జనం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఉల్లంఘిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం వాసులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. గ్రామ శివారు గాజులకుంట చెరువులోకి చేపలు పట్టేందుకు వందలాదిగా వెళ్లారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి నలుగురు కంటే ఎక్కువ గుమిగూడొద్దని నిబంధన విధించింది. కానీ ఆ నిబంధనను పట్టించుకోకుండా గుంపులుగా జనం చేపలు పట్టేందుకు చెరువులోకి దిగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Lockdown, violation, corona virus, Fishing, lake, warangal
Advertisement
Next Story